సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

04-10-2018 Thu 07:09 | Entertainment
  • చైనా నటుడి సరసన కీర్తి సురేశ్ 
  • 'ఎన్టీఆర్'లో సీనియర్ నటుడు పృధ్వీ 
  • 'చిత్రలహరి'కి రెడీ అవుతున్న మెగా హీరో 
*  అందాలతార కీర్తి సురేశ్ తాజాగా ఓ చైనీస్ యాక్టర్ సరసన నటించనుంది. మోహన్ లాల్ హీరోగా 'మరక్కర్: అరబికడలనైట్ సింహం' పేరిట మలయాళంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఓ చైనా నటుడికి జోడీగా కీర్తి సురేశ్ నటిస్తుందట.  
*  నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు బయోపిక్ గా 'ఎన్టీఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే పలువురు ప్రముఖ నటులు ముఖ్య పాత్రలకు ఎంపికయ్యారు. తాజాగా సీనియర్ రాజకీయ నాయకుడు జైపాల్ రెడ్డి పాత్రకు గాను సీనియర్ నటుడు పృధ్వీని తీసుకున్నారట.  
*  కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరం తేజ్ హీరోగా 'చిత్రలహరి' పేరిట ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల మూడో వారం నుంచి జరుగుతుంది. ఇందులో సాయి సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు.
keerthiBalakrishnakrishsaidharam

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more